"మా తాత చాలా తెలివైనవారు తెలుసా..? అగ్గిపెట్టెలో మొత్తం పుల్లల్ని సరిచూసుకోనిదే కొనడు..." బడాయిగా చెప్పాడు సుందర్
"ఓస్.. అంతేనా..! మా తాత ఇంకా చాలా తెలివైనవారు తెలుసా..? పుల్లలు సరిచూసుకోవటమేకాదు.. అవి వెలుగుతున్నాయో, లేదో చూడందే కొనడు..." మరింత బడాయిగా చెప్పాడు సురేష్.