Article Kids Jokes %e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87 %e0%b0%95%e0%b0%a6%e0%b0%be %e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%be%e0%b0%b5%e0%b1%81 109080500022_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వే కదా చెప్పావు...!

Advertiesment
బాలప్రపంచం
FILE
"అమ్మా...! అన్నయ్య నాకు నాలుగు చాక్లెట్లు ఇచ్చి మళ్లీ రెండు లాగేసుకున్నాడు చూడు..." ఏడుస్తూ చెప్పింది లిల్లీ

"ఏంట్రా బడవా... నేను చెప్పిందేంటి, నువ్వే చేసిందేంటి..?" కోపగించుకుంది తల్లి

"చెల్లికి నాలుగు చాక్లెట్లు ఇచ్చి, నన్ను రెండు తీసుకోమని చెప్పింది నువ్వే కదమ్మా...!!" ధీమాగా బదులిచ్చాడు బబ్లూ.

Share this Story:

Follow Webdunia telugu