Article Kids Jokes %e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf %e0%b0%b5%e0%b0%af%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%a4 109090400024_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్నగారి వయసెంత..?

Advertiesment
బాలప్రపంచం
FILE
"బన్నీ.. మీ డాడీ వయసెంతో తెలుసా..?" అడిగాడు టీచర్

"నా వయసెంతో మా డాడీ వయసు కూడా అంతే...!!" బదులిచ్చాడు బన్నీ

"అదెలారా...?"

"అవును మరి.. నేను పుట్టాకే కదా ఆయన డాడీ అయ్యింది...!!"

Share this Story:

Follow Webdunia telugu