Article Kids Jokes %e0%b0%a8%e0%b0%be %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 %e0%b0%86%e0%b0%aa%e0%b0%95%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf 109090300035_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కోసం ఆపకండి..!

Advertiesment
బాలప్రపంచం
FILE
"ఆగు.. క్లాసు మొదలై గంట దాటింది. 7 గంటలకు క్లాసు మొదలవుతుందని తెలుసు కదా.. ఇంత లేటుగానా రావటం..?" కోపంగా అరిచింది క్లాస్ టీచర్

"నా కోసం క్లాసుని ఆపకండి టీచర్.. మీరు ఎప్పట్లాగే క్లాసుని 7 గంటలకే మొదలెట్టేయండి..!" అని తాపీగా బదులిచ్చి, తన సీట్లో కూర్చున్నాడు సన్నీ.

Share this Story:

Follow Webdunia telugu