Article Kids Jokes %e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 %e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%82 %e0%b0%a8%e0%b0%af%e0%b0%82 109081100017_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దానికంటే పాఠం నయం...!

Advertiesment
బాలప్రపంచం
FILE
"పిల్లలూ... మీకు చాలా బోర్‌గా ఉన్నట్లుంది. మీ మూడ్ మార్చేందుకు ఓ చక్కటి జోక్ చెప్పనా...?" అడిగాడు తెలుగు మాస్టారు

"ఫర్వాలేదు సార్... మీరు పాఠమే చెప్పండి. జోక్‌ వినడం కంటే, పాఠం వినడమే నయం...!!" ముక్త కంఠంతో బదులిచ్చారు పిల్లలు.

Share this Story:

Follow Webdunia telugu