FILE కంగ్రాట్సండీ.. మీకు కొడుకు పుట్టాడటగా..? రామారావుతో అన్నాడు స్కూల్ టీచర్నాకు అబ్బాయి పుట్టాడా.. లేదే..? ఆశ్చర్యంగా బదులిచ్చాడు రామారావుమరి నాకు తమ్ముడు పుట్టాడంటూ మీ అబ్బాయి నిన్న స్కూలుకు సెలవుపెట్టాడు కదండీ..!!...