FILE మీ అబ్బాయి మెడ జిరాఫీ మెడలా అలా సాగిపోయిందేంట్రా..!! అడిగాడు సుందర్పరీక్షల్లో బాగా కష్టపడ్డాడేమోరా...? అందుకే ఇలా అయ్యిందేంటో..? సందేహంగా బదులిచ్చాడు అప్పారావు....