Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బస్ దిగ్గానే వచ్చేస్తుంది...!

Advertiesment
Kids world
"బాబూ నీకు ఎన్నేళ్ళు?" అడిగాడు కండక్టర్
 
"మూడేళ్ళు" చెప్పాడు బబ్లూ
 
"నాలుగో ఏడు ఎప్పుడొస్తుంది...?"
 
"బస్సు దిగ్గానే వచ్చేస్తుందంకుల్...!!"
 

Share this Story:

Follow Webdunia telugu