Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్కటంటే ఒక్క ప్రశ్న మాత్రమే!

ఒక్కటంటే ఒక్క ప్రశ్న మాత్రమే!
, గురువారం, 16 అక్టోబరు 2014 (14:19 IST)
బాబీ: నేనడిగిన దానికి సమాధానమిస్తే నీకు మంచి బహుమతి ఇస్తా?
 
నానీ: అడుగు?
 
బాబీ: కష్టమైన ప్రశ్న ఒకటి అడిగేదా? సులభమైన 10 ప్రశ్నలు అడగమంటావా?
 
నానీ: ఊఁ... సరే కష్టమైన ప్రశ్న ఒకటి అడుగు...
 
బాబీ: సరే కోడి ముందా? గుడ్డు ముందా?
 
నానీ: గుడ్డు ముందు
 
బాబీ: ఎలా ముందు చెప్పు చెప్పు...
 
నానీ: నేను చెప్పను. ఒక్క ప్రశ్న అని చెప్పి రెండోది అడుగుతున్నావేంది?
బాబీ: ఆఁ...
 

Share this Story:

Follow Webdunia telugu