గాడిద మనిషికాలేదు..?

గురువారం, 10 జనవరి 2019 (16:00 IST)
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటి..
విద్యార్థి: మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు..
టీచర్: ఓరి గాడిదా..
విద్యార్థి: చూశారా సార్.. నేను చెప్పింది నిజమేగా..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా..?