Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడపిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెరగాలంటే ఏం చేయాలి?

Advertiesment
Why Sports Participation is Important for Girls
ఆడపిల్లలకు ఆటలు ఎంతో అవసరం. ఆడేటప్పుడు ఎన్నో సవాళ్లూ, ఇబ్బందులూ కూడా ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి విజయం సాధించినపుడు కలిగే ఆనందమే వేరు. క్రమంగా ఆటలు ఆడటం వల్ల వ్యక్తిగత జీవితానికి ఈ క్రీడా స్ఫూర్తిని అన్వయించుకోవచ్చునని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
ముఖ్యంగా ఈ తీరు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆటలకు గల ప్రాధాన్యంపై పిల్లలకు తగిన వీడియోలు చూపించండి. ఈ కాలంలో మగ పిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు ఆటల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం లేదు. అవకాశాలనూ సద్వినియోగం చేసుకోవడం లేదు.
 
అందుకే ఆడపిల్లల కోసం గాడెస్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియోను యునిసెఫ్ ఈ మధ్య విడుదల చేసింది. ఈ వీడియో ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu