Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడ్వాన్స్డ్‌ సెర్చ్ ఫిల్టర్‌-వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్

Advertiesment
అడ్వాన్స్డ్‌ సెర్చ్ ఫిల్టర్‌-వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్
, సోమవారం, 10 జనవరి 2022 (12:36 IST)
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వెలుగులోకి వచ్చింది. మెసేజ్‌లను సెర్చ్‌ చేయడానికి అడ్వాన్స్డ్‌ సెర్చ్ ఫిల్టర్‌ను యాడ్ చేసింది. కాంటాక్ట్స్‌, నాన్‌ కాంటాక్ట్స్‌, అన్‌రీడ్ వంటి మూడు కేటగిరీల కింద మెసేజ్‌లను ఈ ఫీచర్‌ ద్వారా వెతుక్కోవడం ఈజీ అవుతుంది. ఆండ్రాయిడ్‌తో పాటు, ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
 
'వాట్సాప్ మెసెంజర్‌కు ఈ ఫీచర్‌ను యాడ్ చేయాలనుకుకోవడం లేదు. ఈ ఫీచర్ ఎక్కువగా వాట్సాప్ బిజినెస్‌ అకౌంట్లకు ఉపయోగపడుతుంది' అని డబ్ల్యూఏ బెటాఇన్ఫో పేర్కొంది. 'వాట్సాప్ తీసుకొచ్చిన అడ్వాన్స్డ్‌ సెర్చ్ ఫిల్టర్స్‌ వల్ల చాట్‌లను, మెసేజ్‌లను ఫిల్టర్‌ చేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజృంభిస్తోన్న కరోనా: సర్కార్ కీలక నిర్ణయం.. ఆంక్షలు కఠినతరం