స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో Y77t చైనాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Google Play కన్సోల్ లిస్టింగ్‌లో తెలుస్తోంది. MediaTek Dimensity 7020 SoC, 12GB RAMను కలిగివున్న.. ఆండ్రాయిడ్-13 ఆధారంగా ఆరిజిన్‌ఓఎస్ 3తో ఫోన్ వస్తుందని లిస్టింగ్ వెల్లడించింది.
చిప్‌సెట్‌లో 2X ARM కార్టెక్స్ 2200 MHz, 6X ARM కార్టెక్స్-A55 2000 MHz వద్ద నడుస్తున్న 8-కోర్ CPU ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఫోన్ OriginOS 3తో వస్తుందని లిస్టింగ్ (ది టెక్ ఔట్‌లుక్ ద్వారా) తెలిపింది.
ఫీచర్స్
డిస్ప్లే 6.64-అంగుళాల ఫుల్ HD+
120Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్
వెనుక కెమెరాలు 50MP+2MP
Android 13-ఆధారిత OriginOS 3
44W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీ
ఇతర ఫీచర్లు
Wi-Fi హాట్‌స్పాట్, బ్లూటూత్ 5.3, టైప్-C, 3.5ఎంఎం జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్
రంగులు గ్లాస్ బ్లూ, హయోహీ (ముదురు బూడిద రంగులో ఉండవచ్చు).