Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియల్‌మీ నుంచి NARZO 70 Pro 5G

Advertiesment
NARZO 70 Pro 5G
NARZO 70 Pro 5G
రియల్‌మీ నుంచి NARZO 70 Pro 5G పోటీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఆకట్టుకునే డిజైన్ ఫీచర్‌లతో ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. DuoTouch గ్లాస్ డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఆధునిక డిజైన్, నార్త్ యూరోపియన్ డోమ్ ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో దీన్ని రూపొందించారు.  
 
NARZO 70 Pro 5Gలో అతిపెద్ద VC (వేపర్ ఛాంబర్) వుంటుంది. ఈ ఫీచర్ అన్ని సమయాల్లో సరైన పనితీరును నిర్ధారించడానికి గ్లాస్ బ్యాక్‌తో కలిసి పని చేస్తుంది. చివరగా, NARZO 70 Pro 5G ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ చాలా పెద్ద తప్పు చేశారు.. ఘోరంగా ఓడిపోతారు : ప్రశాంత్ కిషోర్