Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఏంటది?

Advertiesment
whatsapp
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వీడియో కాల్ చేస్తూనే ఇతర యాప్స్‌ను చూడొచ్చు. వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లలో చాటింగ్ కూడా చేసుకోవచ్చు. 
 
ఈ మేరకు ఐవోఎస్ (యాపిల్) యూజర్ల కోసం వాట్సాప్ ఐవోఎస్ బీటా వెర్షన్‌ను ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సంస్థ విడుదల చేసింది. ఐవోఎస్ 16.1, అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్ ఆపరేటింగ్ సిస్టం వినియోగించే ఫోన్లలోనే ఈ ఫీచర్ పని చేస్తుందని తెలిపింది. అయితే, ఇతర ఫోన్లలో త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని మెటా ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు హస్తినకు వెళ్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు