Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

భారత్‌లోకి ఐఫోన్ 15 ప్రో విడుదల తేదీ ఖరారు

Advertiesment
iphone 14 max
, సోమవారం, 26 జూన్ 2023 (13:45 IST)
భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి వివిధ రకాలై మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 15 ప్రో కూడా త్వరలో అందుబాటులోకిరానుంది. ఈ ఫోన్ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఐఫోన్ 15 ప్రో‌ ఫోనును ఐఫోన్ 15 నుంచి కొన్ని విభిన్న ఫీచర్లతో అందుబాటులోకి తీసుకునిరానున్నారు. ఇది సెప్టెంబరు నెలలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీని ధరపై స్పష్టత రావాల్సివుంది. 
 
ప్రధానంగా అపరిమిత డేటా నిల్వ కోసం 2 జీబీ ర్యామ్, 256జీబీ అంతర్గత నిల్వను ప్యాక్ చేస్తుంది. అలాగే, ట్రిపుల్ కెమెరాలతో (12 మెగా పిక్సల్, 12 ప్లస్ ఎంపీ, 12 ఎంపీ, స్క్రీన్ పరిమాణం 6.1 అంగుళాలు ఉంటుంది. కాబట్టి, మీకు అత్యంత అవసరమైనప్పుడు మీరు ఫోటో-పర్ఫెక్ట్ ఫోటోలను క్లిక్ చేయవచ్చు. మీ బ్యాటరీ కెపాసిటీ సాధారణ పరిమాణం కంటే ఎక్కువగా ఉందని మీరు అనుకుంటే, మీరు ఐఫోన్ 15 ప్రోని పొందడం ద్వారా 4300 mAh బ్యాటరీ కెపాసిటీని పొందవచ్చు, ఇది ఎక్కువ కాలం వినియోగానికి సరిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నత్తి పోయేందుకు ఆపరేషన్ చేయమంటే.. సున్తీకి శస్త్రచికిత్స చేశారు..