Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియోని నుంచి కొత్త మోడల్స్: 26న 8 ఫోన్లు విడుదల

స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోని నుంచి కొత్త మోడల్ రానుంది. ఈ నెల 26న 8 కొత్త మోడళ్లను జియోనీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా జియోనీ ఎం7 ప్లస్, జియోన

Advertiesment
జియోని నుంచి కొత్త మోడల్స్: 26న 8 ఫోన్లు విడుదల
, గురువారం, 23 నవంబరు 2017 (09:09 IST)
స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోని నుంచి కొత్త మోడల్ రానుంది. ఈ నెల 26న 8 కొత్త మోడళ్లను జియోనీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా జియోనీ ఎం7 ప్లస్, జియోనీ ఎస్ 11, జియోనీ ఎస్ 11, ఎస్ 11ఎస్ , జియోనీ ఎఫ్ 205, జియోనీ ఎఫ్ 6, జియోనీ స్టిల్ 3, జియోనీ ఎం 7 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ ఫోన్ మోడళ్లలో ఎలాంటి ఫీచర్లు, ధరలు వుంటాయనే అంశంపై సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

అయితే ఎస్ 11 మోడల్, 5.99 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ, 16 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మిస్ యూ ఆల్ .. లవ్ యూ ఆల్' : చెన్నైలో తెలుగు విద్యార్థిని సూసైడ్