బిగ్ షాపింగ్ డేస్‌.. స్మార్ట్ ఫోన్లపై ఫ్లిఫ్‌కార్ట్ భారీ ఆఫర్స్

మంగళవారం, 17 మార్చి 2020 (16:54 IST)
బిగ్ షాపింగ్ డేస్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది. మార్చి 19 నుంచి మార్చి 22 వరకు జరుగనున్న ఈ బిగ్ షాపింగ్ డేస్‌లో 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
 
అంతేగాకుండా.. ఎస్‌బీఐ క్రిడెట్ కార్డులతో లావాదేవీలు చేసేవారికి పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో భాగంగా వివో జెడ్1 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ప్లస్ 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,990 కాగా ఆఫర్ ధర రూ.13,990లకే లభించనుందని ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. 
 
అలాగే ఒప్పో రెనో టెన్ఎక్స్ జూమ్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ప్లస్ 28జీబీ వేరియంట్ అసలు ధర రూ.36,990 కాగా..  ప్రీపెయిడ్‌పై రూ.12,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ ఫోన్ రూ.24,990 ధరకే కొనొచ్చునని ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. ఇలా 12 రకాల స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిఫ్ కార్ట్ భారీ ఆఫర్స్ ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజ్యసభకు రంజన్ గగోయ్... సభ్యత్వాన్ని ఎందుకు స్వీకరించానో వివరిస్తా