అమెరికా అధ్యక్షుడు జో బైడన్ భార్య, ప్రథమ పౌరురాలైన జిల్ బైడెన్.. ఆ దేశ ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్ భర్త డౌ ఎమ్హోఫ్ పబ్లిక్‌గా లిప్ కిస్ ఇచ్చుకున్నారు.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో కలకలం రేపింది. ప్రెసిడెంట్ బిడెన్ తన రెండవ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేస్తున్నప్పుడు వందలాది మంది కాంగ్రెస్ ప్రతినిధుల ముందు ఈ సన్నివేశం జరిగింది.
ఇది యూస్ ప్రతినిధుల సభలో మెజారిటీని కోల్పోయిన తర్వాత అతని మొదటిదిగా గుర్తించబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సన్నివేశంపై మీమ్స్, జోక్‌లు పేలుతున్నాయి. ఇలా జో-బైడన్ భార్య.. కమలా హారిస్ భర్తను ముద్దాడటం ప్రస్తుతం యూఎస్ హౌస్‌లో చర్చనీయాంశంగా మారింది.
కాగా కమలా హ్యారిస్ ను మరోమారు ఉపాధ్యక్ష రేసులో నిలపకూడదని బైడెన్ భావిస్తున్నట్లు లాస్ ఏంజెల్స్ టైమ్స్ కథనం తెలిపింది.