అమెరికాలో సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. వాంపైర్ వైరస్‌లు మొట్టమొదటి సారి కనుగొనబడ్డాయి. అవి బ్యాక్టీరియా కణాల్లో చొచ్చుకుపోయి ప్రజలకు సోకినప్పుడు సహాయక వైరస్‌లుగా మారుతాయి. పందులలో కనుగొనబడిన ఇన్ఫ్లుఎంజా ఎ వైరస్ నమూనాలు కొత్త జాతులుగా ఉత్పత్తి చెందినప్పుడు ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సరికొత్త రకమైన వాంపైర్ వైరస్ ఆందోళనను కలిగిస్తోంది. ఈ వైరస్ "మెడ" వద్ద ఏర్పడినట్లు గుర్తించారు. ఈ వైరస్‌లను కనుగొనడానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ని ఉపయోగించడం ద్వారా కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.