Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు, శునకాల దృష్టి కూడా అక్కడేనట!

Advertiesment
మహిళలు, శునకాల దృష్టి కూడా అక్కడేనట!
, సోమవారం, 28 అక్టోబరు 2019 (15:41 IST)
మామూలుగా చెబితే జనంలోకి వెళ్ళదనుకుందో ఏమో కానీ... ఆ మహిళ ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పడదే పెద్ద చర్చనీయాంశమైంది.

ఆమె చేసిందేమిటంటే... వక్షోజాల మధ్య రహస్య కెమేరా పెట్టుకుని షికారుకెళ్ళడం. ఆస్ట్రేలియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిస్బేన్‌కు చెందిన విట్నీ జెలిగ్ అనే 29 ఏళ్ల మహిళకు ఈ కొత్త ఆలోచన వచ్చింది.

ప్రజలకు ఆమె అవగాహన కల్పించాలనుకున్న విషయం కూడా... వక్షోజాలకు సంబంధించినదే కావడంతో ఆమె ఈ రకంగా ప్రయత్నం చేసింది.
 
ఓ మహిళ రోడ్డు మీద వెళ్ళే సందర్భాల్లో... అందరి దృష్టి ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలన్నదే ఆమె కోరిక. ఈ క్రమంలోనే... తన ‘బ్రా’కు ఓ హిడెన్ కెమేరా పెట్టుకుని రోడ్డు మీదకు వచ్చింది.

ఆ తర్వాత ఇంటికి వెళ్లి వీడియోను చూసి షాకైంది. కేవలం పురుషులు మాత్రమే కాదు... మహిళలు, చివరికు కుక్కలు కూడా తన వక్షోజాను చూడటం చూసి ఆమె ఆవాక్కైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50 ఏళ్లలో హిందుత్వ మనుగడకే ప్రమాదం.. బీజేపీ ఎమ్మెల్యే