Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టూడెంట్స్‌తో శృంగారం.. ఒకే సమయంలో ఇద్దరితో... టెక్సాస్ మహిళా టీచర్ కామకేళి

ఓ మహిళా టీచర్ కామంతో కళ్లుమూసుకుని పోయింది. విద్యాబుద్ధులు చెప్పి... బంగారు బాటలు వేయాల్సిన ఈ టీచరమ్మ.. ఏకంగా విద్యార్థులతోనే తన కామదాహాన్ని తీర్చుకుంది. ఏకంగా నలుగురిని ముగ్గులోకి దింపి.. అందులో ఇద్ద

Advertiesment
స్టూడెంట్స్‌తో శృంగారం.. ఒకే సమయంలో ఇద్దరితో... టెక్సాస్ మహిళా టీచర్ కామకేళి
, ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (07:38 IST)
ఓ మహిళా టీచర్ కామంతో కళ్లుమూసుకుని పోయింది. విద్యాబుద్ధులు చెప్పి... బంగారు బాటలు వేయాల్సిన ఈ టీచరమ్మ.. ఏకంగా విద్యార్థులతోనే తన కామదాహాన్ని తీర్చుకుంది. ఏకంగా నలుగురిని ముగ్గులోకి దింపి.. అందులో ఇద్దరితో కలిసి ఒకేసమయంలో శృంగారం చేయించుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
టెక్సాస్, అంజేలినియా కంట్రీలోని ఓ స్థానిక పాఠశాలలో హేతర్ లీ రాబర్ట్ సన్ అనే ఉపాధ్యాయురాలు ఎల్కేజీ పిల్లలకు విద్యాబోధన చేస్తుంది. ఈ క్రమంలోనే నలుగురు హైస్కూల్ విద్యార్థులతో పరిచయమైంది. వారికి మొబైల్ నెంబర్లకు అసభ్య సందేశాలు పంపిస్తూ వారిని లైంగిక చర్యలకు ప్రేరేపించింది. ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్లి వారితో పలుమార్లు లైంగిక చర్యలో పాల్గొంది. ఒకే సమయంలో ఇద్దరు విద్యార్థులతో కలిసి శృంగారంలో పాల్గొంది. 
 
పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నేరుగా టీచర్ ఇంటికి వెళ్లి అర్థరాత్రి వరకు ఆమెతో ఎంజాయ్ చేస్తూ వచ్చారు. పైగా, మద్యం సేవించే అలవాటు ఉండటంతో ఈ మైనర్ విద్యార్థుల పట్ల ఆ టీచరమ్మ రెచ్చిపోయి ప్రవర్తించింది. ఆమె నలుగురు విద్యార్థులతో లైంగిక చర్యలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో విడుదలవడంతో పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్లపై రాయవద్దన్నామే కానీ, రాస్తే తీసుకోవద్దని అనలేదే.. ఆర్బీఐ వివరణ