Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింహం ఎదురుగా నిలబడి పిలిచిన బాలుడు.. వేటకు దూకింది.. ఆపై ఏమైంది? (వీడియో)

Advertiesment
Terrifying moment
, ఆదివారం, 5 జూన్ 2016 (17:40 IST)
సింహం అంటే అందరూ జడుసుకుని పారిపోతాం. అయితే బుల్లోడు మాత్రం ఆ సింహాన్ని రమ్మని పిలిచాడు. హాయిగా రెండు కళ్లు పెట్టుకుని చూస్తూ కూర్చున్న మృగరాజును పసుపు చొక్కా వేసుకుని టప్పటడుగులతో చూస్తూ దగ్గరికి రారా అంటూ చేతులూపి మరీ పిలిచాడు.

అయితే దగ్గరికొచ్చే సరికి సింహాన్ని చూసి జడుసుకున్నాడు. ఇదేంటి సింహాన్ని పిలిచి దగ్గరొచ్చాక జడుసుకున్నాడా? ఇంతకీ ఆ సింహం పిల్లాడిని ఏం చేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు కదూ.. అయితే చదవండి. 
 
జూకు వెళ్లిన ఓ రెండేళ్ల బాలుడు... సింహం ఎదురుగా నిలబడ్డాడు రమన్నాడు.. ఆ సింహం కూడా పిల్లాడిని వేటాడేందుకు వేగంగా దూకింది. అయితే పిల్లాడికి సింహానికి మధ్య అద్దం ఉండటంతో బాలుడు సేఫ్‌గా బతికి బయటపడ్డాడు. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జంపింగ్ ఎమ్మెల్యేలపై డైలాగ్ కింగ్ ఏమన్నారు..? నీచ నికృష్టమైన... అసెంబ్లీ రౌడీలో?