Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొట్టరా... బాగా కొట్టు... అసహజ రీతిలో సెక్సులో పాల్గొని ప్రాణాలు విడిచిన యువతి

ఓ యువతి తన ప్రియుడితో వినూత్న పద్ధతిలో శృంగారాన్ని కోరుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ వింత ఘటన మెక్సికోలో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే మెక్సికోలో 23 ఏళ్ల టానియా ట్రినిడాడ్ పారెడెస్ అనే యువతి సైకాలజిస్ట్‌గా పనిచేస్తుంది. ఆమెకు 32 ఏళ్ల జువాన్ ర

Advertiesment
Tania Trinidad Paredes
, శుక్రవారం, 20 మే 2016 (12:02 IST)
ఓ యువతి తన ప్రియుడితో వినూత్న పద్ధతిలో శృంగారాన్ని కోరుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ వింత ఘటన మెక్సికోలో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే మెక్సికోలో 23 ఏళ్ల టానియా ట్రినిడాడ్ పారెడెస్ అనే యువతి సైకాలజిస్ట్‌గా పనిచేస్తుంది. ఆమెకు 32 ఏళ్ల జువాన్ రుయిజ్ టార్రెస్ అనే ప్రియుడు ఉన్నాడు.
 
ఓ రోజున టానియా ట్రినిడాడ్ పారెడెస్, ఆమె ప్రియుడు జువాన్ రుయిజ్ టార్రెస్‌తో పాటు అత‌డి ఫ్రెండ్ క‌లిసి ఓ ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్నారు. అనంతరం ఆ ముగ్గురు కలిసి గ్రూపు సెక్స్‌లో పాల్గొన్నారు. ముందుగా టానియా త‌న ప్రియుడితో సెక్స్‌లో పాల్గొనే క్రమంలో రెండో వ్యక్తితో కూడా అసహజ పద్ధతిలో శృంగారం చేయాలని ఒత్తిడి చేసింది. 
 
ఇలా ఇద్ద‌రితో సెక్స్ చేస్తూనే ఓ కేబుల్ వైర్‌తో తనను కొడుతూ ఉండాలని కోరింది. ఈ క్రమంలో ఆ దెబ్బలకు ఆ యువతి కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. శవపరీక్ష నివేదికలో కూడా అతడు చెప్పిన విషయాలు కూడా సరిపోయే విధంగా ఉంది. ఊపిరి స్తంభించిపోయి ఆమె మృతి చెందిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ప్రియుడితో పాటు.. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వదర్శనం క్యూలైన్‌లో పాము.. పరుగులు తీసిన భక్తులు