అంతరిక్షంలోకి కండోమ్స్‌ను పంపొద్దు ప్లీజ్.. నాసాకు స్వీడన్ ఎన్జీవో వినతి
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు స్వీడన్‌కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ విజ్ఞప్తి చేసింది. అంతరిక్షంలోకి పంపుతున్న వివిధ రకాల వస్తువులతో పాటు.. కండోమ్స్‌ను కూడా పంపించవద్దని కోరింది. ఈ తరహా విజ్ఞప్తి
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు స్వీడన్‌కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ విజ్ఞప్తి చేసింది. అంతరిక్షంలోకి పంపుతున్న వివిధ రకాల వస్తువులతో పాటు.. కండోమ్స్‌ను కూడా పంపించవద్దని కోరింది. ఈ తరహా విజ్ఞప్తి చేయడం వెనుక ఓ కారణం లేకపోలేదు.
అనేక పురుషులు కండోమ్స్ లేకుండా శృంగారంలో పాల్గొంటున్నారు. దీంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అందువల్ల కండోమ్స్ పట్ల అవగాహన కల్పించే నిమిత్తం ఈ తరహా విజ్ఞప్తి చేసింది.
అలాగే, కండోమ్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఆ ఎన్జీవో ఈ ప్రతిపాదన చేసిందట. అవగాహనా రాహిత్యం వల్ల కండోమ్ గొప్పతనాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారని, తద్వారా సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని సదరు సంస్థ అభిప్రాయపడింది. అంతరిక్షానికి కండోమ్‌లు పంపాలనే తమ విన్నపం ఏలియన్స్ కోసం కాదని ఆ సంస్థ పేర్కొనడం గమనార్హం.