Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేమూ మనుషులమే... మహిళా రోబోకు పౌరసత్వం...

ముస్లిం దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. రోబోలకు పౌరసత్వం కల్పించనుంది. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత ఓ మహిళా రోబోకు ఈ తరహా పౌరసత్వం కల్పించింది.

మేమూ మనుషులమే... మహిళా రోబోకు పౌరసత్వం...
, శనివారం, 28 అక్టోబరు 2017 (07:41 IST)
ముస్లిం దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. రోబోలకు పౌరసత్వం కల్పించనుంది. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత ఓ మహిళా రోబోకు ఈ తరహా పౌరసత్వం కల్పించింది. 
 
సాధారణంగా మనుషులకు ఇతర దేశాల్లో పౌరసత్వం లభించడం అత్యంత క్లిష్టతరం. కానీ, సౌదీ అరేబియా సర్కారు మాత్రం ఏకంగా మహిళా రోబోకు పౌరసత్వం కల్పించింది. ఈ మహిళా రోబోను హాంకాంగ్ సంస్థ రూపొందించింది. 
 
సోఫియా అనే పేరు గల రోబో చెవులకు ఇంపుగా మాట్లాడుతుందని.. మనుషులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తుందని రోబోను రూపొందించిన పరిశోధకులు తెలిపారు. ఈ రోబో అమెరికా నటీమణి ఆండ్రీ హెబ్రన్‌ రూపంలో వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్‌పై తగ్గేదే లేదు: సుప్రీంను ఆశ్రయించిన మమత