Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 ఏళ్ల బాలికపై 3వేల సార్లు అత్యాచారం చేసిన కామాంధుడు.. ఎక్కడ..?

బాలికలపై స్వదేశంలో ఏంటి? విదేశాల్లోనూ అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. లండన్‌లో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు 3వేల సార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మౌంట్ అనే వ్యక్తి ఇంట్లో వం

Advertiesment
Rape victim reveals 'was raped 3000 times for 6 years
, సోమవారం, 8 ఆగస్టు 2016 (15:29 IST)
బాలికలపై స్వదేశంలో ఏంటి? విదేశాల్లోనూ అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. లండన్‌లో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు 3వేల సార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మౌంట్ అనే వ్యక్తి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న 16 ఏళ్ళ చిన్నారిపై ఆరేళ్ల పాటు 3వేల సార్లు అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.
 
వివరాల్లోకి వెళితే, తన బిడ్డను 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయస్సు వరకు బ్రౌన్ ఇంట పెరిగింది. అయితే దీన్నే అదనుగా తీసుకున్న బ్రౌన్.. రోజూ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మౌంట్ సతీమణి కార్యాలయ పనుల్లో బిజీబిజీగా ఉండటంతో భర్తను గురించి పెద్దగా పట్టించుకునేది కాదు. దీంతో మౌంట్ ప్రతిరోజూ రెండు పూటలు, రాత్రి పూట కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
ఇలా 3వేల సార్లు యువతిపై ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు మౌంట్‌ను కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు అతనిని దోషిగా తేల్చడంతో మౌంట్‌కు 19 సంవత్సరాల జైలుశిక్ష విధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో దారుణం : భార్యాబిడ్డను కారులో పెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన టాక్సీడ్రైవర్