Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెంపుడు కుక్క మూడు లక్షల్ని నమిలేసింది..

Advertiesment
pet dog ate cash

సెల్వి

, శనివారం, 6 జనవరి 2024 (11:06 IST)
pet dog ate cash
పెన్సిల్వేనియాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పెంపుడు శునకం కరెన్సీ నోట్లను తిని మిగిలిన నోట్లను చించేసింది. ఈ విషయం తెలిసి దంపతులు షాకయ్యారు. దంపతులు వెంటనే తమ కుక్కతో పశు వైద్యుడి వద్దకు వెళ్లారు. కుక్క బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. 
 
అనంతరం ఇద్దరూ బ్యాంకుకు వెళ్లారు. నోట్ల సీరియల్ నంబర్లు దొరికితే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో ఆ జంట చిరిగిన నోట్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. 
webdunia




 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Carrie Law (@ooolalaw)

Money
 
అలా ఎన్నో గంటల పాటు కష్టపడ్డారు.. చివరకు ఈ జంట దాదాపు మూడు లక్షల వరకు విలువైన నోట్లను కనిపెట్టారు. వాటిలో కొన్ని నోట్ల సీరియల్‌ నెంబర్లను సేకరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10మందిని పొట్టనబెట్టుకున్న నర్సు.. సెలైన్ బాటిళ్లలో తాగేనీరు..?