Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోయ్‌ఫ్రెండ్ ఆత్మతో రోజూ శృంగారం... సంభోగం తర్వాత భావప్రాప్తి...

చాలా మంది తాము అమితంగా ప్రేమించే వ్యక్తులు చనిపోతే ఏదో కోల్పోయినట్టుగా భావిస్తారు. ముఖ్యంగా, ప్రేమికులు అయితే, ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు. తమ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు చనిపోతే ఇక జీవితమే కోల్పోయిన

Advertiesment
బోయ్‌ఫ్రెండ్ ఆత్మతో రోజూ శృంగారం... సంభోగం తర్వాత భావప్రాప్తి...
, మంగళవారం, 14 ఆగస్టు 2018 (11:32 IST)
చాలా మంది తాము అమితంగా ప్రేమించే వ్యక్తులు చనిపోతే ఏదో కోల్పోయినట్టుగా భావిస్తారు. ముఖ్యంగా, ప్రేమికులు అయితే, ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు. తమ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు చనిపోతే ఇక జీవితమే కోల్పోయినట్టుగా భావించి తాము కూడా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. మరికొందరు వారి జ్ఞాపకాల్లోనే జీవిస్తుంటారు.
 
ఇంకొంతమంది చావు కూడా వాళ్ల బంధాన్ని విడదీయకూడదనుకుంటారు. అటువంటి కోవాకు చెందిన అమ్మాయే సిమోన్. ఊరు న్యూజిలాండ్. ఇప్పుడు ఆమె ఏమంటున్నదంటే.. తన బోయ్ ఫ్రెండ్ ఆత్మతో రోజూ శృంగారంలో పాల్గొంటుందట. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే తన బోయ్ ఫ్రెండ్ చనిపోయాడట. ఇక.. అప్పటి నుంచి అత‌డు ఆత్మ రూపంలో సిమెన్ దగ్గరకు వెళ్లి శృంగారంలో పాల్గొంటున్నాడట. 
 
ఈ విషయాన్ని ఏ ఒక్కరూ నమ్మక పోవచ్చు. కానీ, ఆమె మాత్రం బలంగా చెబుతోంది. తను పడుకున్నప్పుడు తన బోయ్ ఫ్రెండ్ ఆత్మ వచ్చి తన మీద పడుకున్నట్లు బరువుగా అనిపిస్తుందట. తర్వాత శృంగారంలో పాల్గొంటారట. శృంగారం అనంతరం భావప్రాప్తికి కూడా లోనవుతానంటూ చెబుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదింటిలో మూడు కాంగ్రెస్ ఖాతాలోనే.. ఆ మూడు బీజేపీ కంచుకోటలే...