Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భయానక ఘటన: జూ కీపర్‌ను చంపేసి పీక్కు తిన్న సింహాలు (video)

Advertiesment
Lions

ఐవీఆర్

, గురువారం, 11 సెప్టెంబరు 2025 (16:50 IST)
బ్యాంకాక్ దేశంలోని ఓపెన్ ఎయిర్ జూలో భయానక సంఘటన జరిగింది. ఈ జూలో గత 20 ఏళ్లుగా సింహాల కేర్ టేకర్ గా పనిచేస్తున్న వ్యక్తి పైన సింహాలు దాడి చేసి చంపేసి పీక్కుని తినేసాయి. ఈ భయానక ఘటనతో అక్కడ వాతావరణం అంతా తీవ్ర ఆందోళనతో నిండిపోయింది.

కేర్ టేకర్ పైన సింహాలు దాడికి దిగగానే వాహనాలతో గట్టిగా హారన్లు కొట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అవి అతడిని ఓ చెట్టు వద్దకు లాక్కెళ్లి చంపి తినేసాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే పాలక మండలి సభ్యుడుగా సుదర్శన్ వేణు నియామకం