Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్స్ టాయ్స్‌‌కు కుమార్తె ఆర్డరిస్తే... తల్లికి డెలివరీ చేసిన బాయ్.. ఎక్కడ?

సెక్స్ టాయ్స్‌‌కు కుమార్తె ఆర్డరిస్తే... తల్లికి డెలివరీ చేసిన బాయ్.. ఎక్కడ?
, శుక్రవారం, 7 ఆగస్టు 2020 (09:21 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. దీంతో ప్రేమికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం చెట్టాపట్టాలేసుకుని తిరిగే ప్రేమికులు ఇపుడు తమతమ ఇళ్ళకే పరిమితమైపోయారు. పైగా, వారు ఏకాంతంగా గడిపే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. ఈ క్రమంలో అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమ లైంగిక కోరికలను కృత్రిమంగా తీర్చుకునేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి సెక్స్ టాయ్స్‌. వీటిని రహస్యంగా కొనుగోలుచేసి వాటితో తమ శృంగార కోర్కెలను తీర్చుకుంటున్నారు. అలా ఓ యువతి తనలో కలిగిన కోర్కెలను అణుచుకోలేక తన స్నేహితురాలి సలహా అడిగింది. ఆమె ఇచ్చిన సలహాతో ఓ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ ద్వారా సెక్స్ టాయ్స్ కొనుగోలు చేసింది. కానీ, డెలివరీ బాయ్ ఆ వస్తువులను తీసుకెళ్లి నేరుగా ఆ యువతి తల్లి చేతిలో పెట్టాడు. వాటిని చూసిన ఆమె ఖంగుతింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 21 యేళ్ల ఇంగ్లీష్ అమ్మాయి జస్సికా స్మిత్‌లో కామ కోరికలు పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక, ఆ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. దీంతో ఆన్‌లైన్‌లో సెక్స్ టాయ్స్ అందుబాటులో ఉంటాయని, వాటిని కొనుగోలు చేయమని సలహా ఇచ్చింది. కొన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుందని చెప్పింది. దీనికి సమ్మతించిన జెస్సికా ఈబే వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసింది. 
 
అయితే, ఇచ్చిన ఆర్డర్ కోసం వేయికళ్లతో జెస్సికా ఎదురుచూడసాగింది. రోజులు గడుస్తున్నా డెలివరీ ఇచ్చిన ఆర్డర్ రాకపోవడంతో ఊసూరుమంది.  అయితే, అనుకోకుండా జెస్సికా తల్లి ఆన్‌లైన్ ఆర్డర్ పార్శిల్‌ను తీసుకొచ్చి కూతురికి ఇచ్చింది. 
 
ఆన్‌లైన్‌లో ఇచ్చిన వస్తువు గురించి నాలుగు మాటలు అని, తన ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ బుక్ చేశావని అందుకే పార్శిల్ తనకు వచ్చినట్టు తెలిపింది. పైగా, అకౌంట్ క్రియేట్ చేసుకోమని ఆ తల్లి సలహా ఇచ్చింది. దీంతో ఆ యువతి ఊపిరిపీల్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాపై ఉక్కుపాదం.. అనుకున్నంత పని చేసిన డోనాల్డ్ ట్రంప్