Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారులో విద్యార్థితో ఉపాధ్యాయిని అర్థనగ్నంగా... ఆ తర్వాత లైంగికంగా...

ఈమధ్య కాలంలో కొంతమంది ఉపాధ్యాయునులు తమ వృత్తికి కళంకం తెస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారే లైంగిక పాఠాలు చెపుతున్నారు. వారితో శృంగారంలో పాల్గొంటూ వార్తలకెక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తాజాగా అమెరికాలో చోటుచేసుకుంది. వివరా

Advertiesment
Biology teacher
, సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (18:06 IST)
ఈమధ్య కాలంలో కొంతమంది ఉపాధ్యాయునులు తమ వృత్తికి కళంకం తెస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారే లైంగిక పాఠాలు చెపుతున్నారు. వారితో శృంగారంలో పాల్గొంటూ వార్తలకెక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తాజాగా అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలను చూస్తే... గ్రీన్ విల్లె ప్రాంతంలోని గ్రీర్ హైస్కూలులో ఎలిజబెత్ హీటర్ బయోలజీ ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఇటీవలే ఈమెకు వివాహం కూడా అయ్యింది. ఐతే ఎక్కడ తేడా కొట్టిందో కానీ తరచూ భర్తతో గొడవలు పడుతోంది. 
 
ఇదిలావుండగా గురువారం నాడు ఆమె తన కారులో లైంగిక క్రీడలో పాల్గొంటూ పోలీసులకు చిక్కింది. ఆమెతో శృంగారంలో పాల్గొన్నది ఎవరా అని చూసి పోలీసులు షాక్ తిన్నారు. అతడు ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడిగా వుండటంతో పోలీసులు నిజం చెప్పాలని గద్దించారు. తొలుత అన్నీ అబద్ధాలు చెప్పింది. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి వాస్తవం బయటపడింది. 
 
16 ఏళ్ల విద్యార్థితో తను గత ఏడాదిగా లైంగిక ఆనందం పొందుతున్నట్లు ఆమె అంగీకరించింది. మరోవైపు గ్రీర్ హైస్కూలు యాజమాన్యం ఆమెను విధుల నుంచి తొలగించడమే కాకుండా ఆమె పేరు, ప్రొఫైళ్లను స్కూల్ వెబ్ సైట్ నుంచి తొలగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేదు... ముఖ్యమంత్రి చంద్రబాబు