Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్యా హెలికాఫ్టర్ ప్రమాదం.. టేకాఫ్ అయిన కాసేపటికే?

రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యాలో సైబీరియాలోని ఓ ప్రాంతంలో ఎంఐ-8 హెలికాఫ్టర్‌ కూలి 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ఎంఐ-8 శనివారం ఉదయం 10.20 గంటలకు ఇగార్కాకు

Advertiesment
రష్యా హెలికాఫ్టర్ ప్రమాదం.. టేకాఫ్ అయిన కాసేపటికే?
, శనివారం, 4 ఆగస్టు 2018 (14:39 IST)
రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యాలో సైబీరియాలోని ఓ ప్రాంతంలో ఎంఐ-8 హెలికాఫ్టర్‌ కూలి 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.  రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ఎంఐ-8 శనివారం ఉదయం 10.20 గంటలకు ఇగార్కాకు 180 కిలోమీటర్ల దూరంలో పడిపోయిందని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపినట్లు ప్రముఖ మీడియా వెల్లడించింది. 
 
సిబ్బందితో సహా 15 మంది ప్రయాణీకులు చనిపోతున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ హెలికాఫ్టర్ చమురు బావుల వద్ద పనిచేసేందుకు కార్మికులతో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమానం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు : పరిపూర్ణానంద