నకిలీ డిగ్రీలు.. పాకిస్థాన్ విమాన పైలెట్ల లైసెన్సుల రద్దు

గురువారం, 10 జనవరి 2019 (11:43 IST)
పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థలో నకిలీ డిగ్రీలతో పనిచేస్తున్న పైలెట్లను, కేబిన్‌క్రూ‌ సిబ్బందిని పోలీసులు తొలగించారు. ఈ మేరకు పాకిస్థాన్ విమానయాన రెగ్యులేటర్ సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. 
 
పాకిస్థాన్‌లోని వివిధ సంస్థల్లో నకిలీ డిగ్రీలు పొందిన 16 మంది పైలట్లతో పాటు 65 మంది కేబిన్‌క్రూ సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు పాక్ విమానయాన సంస్థ ఆ దేశ సుప్రీంకోర్టుకు తెలిపింది. సస్పెండ్‌కు గురైనవారంతా సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో వారందరినీ సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భర్తతో విభేదాలు.. ప్రియుడికి అలా సమాధానం.. అంతే హత్యకు గురైంది..