Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

Advertiesment
Marcus 80 Built-in Oven

ఐవీఆర్

, మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (20:27 IST)
మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్ మీ అల్టిమేట్ కిచెన్ స్నేహితుడు, ఇది మీ వంట అనుభవాన్ని కొత్తగా నిర్వచించి మంచి అత్యాధునిక టెక్నాలజీ, సొగసైన డిజైన్‌ను కలిపి మీకు అందిస్తుంది. వంట పూర్తిగా ఉడకడం కోసం డిజైన్ చేయబడిన ఈ అధునాతన ఓవెన్, స్మార్ట్ ఎల్ఇడి నాబ్‌తో స్టీమ్ అసిస్ట్‌ను కలిగి ఉంది, ఇందులోని గ్రిల్‌తో పాటు ఎయిర్ ఫ్రైయర్ సామర్థ్యాలు, కన్వెక్షన్, బేకింగ్, సాధారణ వేడి చేసే పద్ధతులు ఖచ్చితత్వంతో ఆరోగ్యకరమైన, మరింత రుచికరమైన వంటను అందిస్తాయి.
 
16 వివిధ రకాల వంట మోడ్‌లతో, మార్కస్ 80 ప్రతి వంట అవసరానికి అనుగుణంగా ఉంటుంది. హీటింగ్ ఫంక్షన్‌ల్లో ఎయిర్ ఫ్రై, టాప్ హీట్, బాటం హీట్, కన్వెన్షనల్ హీట్, ఫ్యాన్-అసిస్టెడ్, హాట్ ఎయిర్, పిజ్జా ఫంక్షన్, ECO మోడ్, డిఫ్రాస్ట్, ఫుల్ గ్రిల్, ఫ్యాన్ గ్రిల్ వంటివి ఉన్నాయి. స్టీమ్-సహాయంతో ఉన్న ఆప్షన్లు మీ వంటకాలకు క్రింది మోడ్‌లలో ఉన్నాయి, అవి అసిస్టెడ్ ఫ్యాన్+స్టీమ్, ఫ్యాన్ గ్రిల్+స్టీమ్, హాట్ ఎయిర్+స్టీమ్, పిజ్జా ఫంక్షన్+స్టీమ్, బాగా మెయింటెనెన్స్ చేయడం కొరకు సౌకర్యవంతమైన స్టీమ్ క్లీన్.
 
అందంగా ఉండే డిజైన్ పై దృష్టి పెడుతూనే అద్భుతమైన పనితీరు కోసం రూపొందించబడిన మార్కస్ 80 సులభంగా శుభ్రపరచడానికి సిరామిక్ నాన్-స్టిక్ లోపల కావిటితో అధునాతన బ్లాక్ బాడీ ఫినిష్‌ను అందిస్తుంది. ఓవెన్ 3-లేయర్ గ్లాస్ డిజైన్‌తో సాఫ్ట్-క్లోజ్ డోర్‌ను కలిగి ఉంది, ఇది సేఫ్టీ, మంచి ఎనర్జీ సామర్థ్యాన్ని ఇస్తుంది. చైల్డ్ లాక్, ప్రెస్-టు-క్లోజ్ మెకానిజంతో కూడిన 600 మి.లీ నీటి స్టోరేజ్ ట్యాంక్ వంటి ఆలోచనాత్మక అవసరమైన అంశాలు సౌలభ్యాన్ని పెంచుతాయి. రకరకాల వంట పద్ధతులకు మద్దతు ఇవ్వడానికి టెలిస్కోపిక్ రైల్, క్రోమ్డ్ లాడర్ ఫ్రేమ్, స్లైడింగ్ వేర్, బేకింగ్ ట్రే, ఎయిర్ ఫ్రై బాస్కెట్ వంటి ముఖ్యమైన పరికరాలు చేర్చబడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?