Article Indian Cookery %e0%b0%b9%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d %e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d %e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b1%88%e0%b0%b8%e0%b1%80 %e0%b0%95%e0%b0%be%e0%b0%ab%e0%b1%80 107082000013_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాట్ అండ్ స్పైసీ కాఫీ

Advertiesment
పాలతో నీటిని కలిపి బాగా మరిగించాలి. నెస్‌కఫె పొడి
కావలసిన పదార్థాలు:
నెస్‌కెఫె క్లాసిక్ ఒక టీ స్పూన్
పాలు అర కప్పు
నీరు అరకప్పు
పంచదార రెండు టీ స్పూన్లు
దాల్చిన చెక్క పొడి చిటికెడు
మసాలా పొడి చిటికెడు
వెనిల్లా ఎసెన్స్ నాలుగు చుక్కలు

ఇలా చేయండి:
పాలతో నీటిని కలిపి బాగా మరిగించాలి. నెస్‌కఫె పొడి, దాల్చిన చెక్క పొడి, మసాలాపొడులను అందులో వేసి మరిగిన పాలులో వేసి కలియబెట్టాలి. కాసేపు మరిగాక కాఫీని హాట్‌గా తీసుకుంటే టేస్టీగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu