Article Indian Cookery %e0%b0%b0%e0%b1%8a%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2 %e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d 107061100037_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రొయ్యల కట్‌లెట్

Advertiesment
రొయ్యల కట్‌లెట్
కావలసినపదార్థాలు:

పచ్చిమిర్చి: మూడు
యాలకులు: రెండు
గుడ్లు: ఆరు
అల్లంముక్క: ఒకటి
కారం: రెండు స్పూనులు
రొయ్యలు: పావు కేజీ
నూనె: వంద గ్రాములు
ఉల్లిపాయలు: రెండు
దాసిన చెక్కలు: రెండు
ఉప్పు: తగినంత
బ్రెడ్: రెండు ముక్కలు


ఇలా చేయండి:

లవంగాలు, కొత్తిమీర, ఉల్లిపాయల తరుగులను నూనెలో బాగా వేయించాలి. ఇందులో మిక్సిలో రుబ్బుకున్న రొయ్యల మిశ్రమాన్ని కలుపుకోవాలి. బాగా వేగాక అల్లం మసాలాను అందులో కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని దించుకుని చిన్న చిన్నరోల్స్‌గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కను నీటిలో తడిపి అందులో చిన్న రోల్స్‌ను పెట్టి నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చాక దించేయండి. ఈ కట్‌లెట్‌ను టమోటా సాస్‌తో గానీ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu