Article Indian Cookery %e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8b %e0%b0%aa%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%a1%e0%b0%bf 107081100024_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముల్లంగితో పచ్చడి

Advertiesment
బాణలిలో నూనెను పోసి తురిమిన ముల్లంగిని పోపు దినుసులు
కావలసినపదార్థాలు:
చింతపండు: కాస్త
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ముల్లంగి దుంపలు: నాలుగు
పోపు దినుసులు: రెండు స్పూన్లు

ఇలా చేయండి:
బాణలిలో నూనెను పోసి తురిమిన ముల్లంగిని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి బాగా వేయించుకోండి. వేయించిన పోపుదినుసులతో పాటు చింతపండు ముల్లంగిని వేసి మెత్తగా రుబ్బుకోండి. ఈ చట్నీని రెండు రోజుల వరకు నిల్వ ఉంచుకుని అన్నంలోనూ రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu