Article Indian Cookery %e0%b0%ac%e0%b1%80%e0%b0%b0%e0%b0%95%e0%b0%be%e0%b0%af%e0%b0%a4%e0%b1%8b %e0%b0%b5%e0%b0%a1 108090200074_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీరకాయతో వడ

Advertiesment
వంటకాలు భారతీయ బీరకాయ ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి తరుగు బియ్యం పిండి గారెల పిండి ముద్ద
FileFILE
కావలసిన పదార్థాలు:
పచ్చిమిర్చి... పేస్ట్
ఉల్లి తరుగు... అరకప్పు
బీరకాయ తరుగు... ఒక కప్పు
కొత్తిమీర తరుగు... అర కప్పు
బియ్యపు పిండి... ఒక కప్పు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
బీరకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుల్ని బియ్యం పిండితో కలిపి గారెల పిండి ముద్దలా చేసుకోండి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని గారెల షేప్‌లా చేసి నూనెలో బ్రౌన్ కలర్‌ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే బీరకాయ వడ రెడీ అయినట్లే...! ఈ బీరకాయ వడలకు గ్రీన్ చట్నీగానీ, చిల్లీ సాస్‌ను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu