Article Indian Cookery %e0%b0%9c%e0%b1%80%e0%b0%b0%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf %e0%b0%b5%e0%b1%87%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%81 107061100039_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీరమిర్చి వేపుడు

Advertiesment
జీరమిర్చి వేపుడు
తయారీ పదార్దాలు :

జీలకర్ర : మూడు చెంచాలు
ఉప్పు : సరిపడా
నూనె : పావు కప్పు
మిర్చి : 12 కాయలు

తయారీ విధానం :

మిర్చిని మధ్యకి పొడవుగా కోసి ఉంచుకోవాలి. పొయ్యిమీద బాండీ పెట్టి నూనె వేసి మిర్చి ఎరడాలుగా వేపి పక్కన పెట్టుకోవాలి. మరో బాండీని పొయ్య మీద పెట్టి జీలకర్ర, ఉప్పు వేసి వేపాలి.

ఈ మిశ్రమాన్ని పచ్చిమిర్చి లోపల పెట్టుకోవాలి. మిగిలిన అన్ని మిర్చి కాయలలో పెట్టిన తర్వాత ఒక పళ్లెంలోకి అన్నాన్ని తీసుకుని దానిచుట్టూ గుండ్రంగా మిర్చిని పెట్టాలి. ఈ అన్నానికి టొమోటా పప్పుతో కలుపుకు తింటే బాగుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu