Article Indian Cookery %e0%b0%9a%e0%b0%bf%e0%b0%b2%e0%b0%95%e0%b0%a1%e0%b0%a6%e0%b1%81%e0%b0%82%e0%b0%aa %e0%b0%aa%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%a1%e0%b0%bf 107081100025_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిలకడదుంప పచ్చడి

Advertiesment
తురిమిన చిలకడ దుంపల్లో కారం
కావలసిన పదార్థాలు:
వెల్లుల్లి రెబ్బలు: మూడు
చిలకడదుంపలు: నాలుగు
కారం: ఒక స్పూన్
ఉప్పు: ఒక స్పూన్
చింతపండు, కొత్తిమీర: చెరో స్పూన్

తయారీ విధానం:
తురిమిన చిలకడ దుంపల్లో కారం, ఉప్పు కలిపి 45నిమిషాల పాటు ఊరనివ్వాలి. చింతపండును నానెబెట్టి గుజ్జు తీసి చిలకడదుంప తురుములో కలపండి. ఈ మిశ్రమాన్ని రోట్లో వేసి దంచుకోండి. కావాలంటే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో పోపు వేసి కొత్తిమీర తరుగుల్ని కలిపితే చిలకడదుంప పచ్చడి రెడీ.

Share this Story:

Follow Webdunia telugu