Article Indian Cookery %e0%b0%89%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81 %e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b1%81%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 108070700053_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉప్పు కుడుములు

Advertiesment
ఉప్పు కుడుములు
కావలసిన పదార్థాలు :

బొంబాయి రవ్వ- అరకిలో
నానబెట్టిన పెసరపప్పు-150 గ్రాములు
నెయ్యి-50 గ్రాములు
పాలు- 2 కప్పులు
పచ్చికొబ్బరి తురుము-1 కప్పు
జీలకర్ర- 2 టీస్పూనులు
ఉప్పు- సరిపడ

తయారీ విధానం :

బొంబాయిరవ్వను శుభ్రం చేసి అందులో పెసరపప్పు, కొబ్బరి తురుము, నెయ్యి, పాలు, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి గట్టి ముద్దలు చేసి ఆవిరిమీద పదినిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి ఉప్పుకుడుములు తయార్.

Share this Story:

Follow Webdunia telugu