Article Indian Cookery %e0%b0%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%ab%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d %e0%b0%95%e0%b0%be%e0%b0%ab%e0%b1%80 107082000012_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆల్ఫైన్ కాఫీ

Advertiesment
మరిగిన పాలుతో కాఫీ పొడిని బ్రౌన్‌షుగర్‌ను వెనిల్లా ఎసెన్స్ కప్పులో వేసి పాలు నీళ్ల మిశ్రమాన్ని అందులో పోసి బాగా కలియబెట్టాలి
కావలసిన పదార్థాలు:
పాలు: అరకప్పు
నెస్‌కఫె కాఫీ పౌడర్: ఒక స్పూన్
నీరు: అరకప్పు
వెనిల్లా ఎసెన్స్: నాలుగు చుక్కలు
బ్రౌన్ షుగర్: మూడు స్పూన్‌లు

తయారీవిధానం: మరిగిన పాలుతో కాఫీ పొడిని బ్రౌన్‌షుగర్‌ను వెనిల్లా ఎసెన్స్ కప్పులో వేసి పాలు నీళ్ల మిశ్రమాన్ని అందులో పోసి బాగా కలియబెట్టాలి. ఈ కాఫీ కాఫీడేలో ఉన్నంత వెరైటీ టేస్ట్‌గా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu