Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొంతు ఇన్ఫెక్షన్‌కు దివ్యౌషధంగా పనిచేసే తులసి

Advertiesment
Tulasi
గొంతు ఇన్ఫెక్షన్‌కు తులసి దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని నివారణకు వివిధ రకాల మందులను తీసుకుంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లకు మందులతో చికిత్స తీసుకునే దానికంటే వంటింట్లో అందుబాటులో ఉండే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే నయమవుతుంది.  
 
గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు ప్రతీరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగినట్టయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే, జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి విముక్తి లభిస్తుంది. 
 
అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ సమస్య విముక్తి పొందొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu