గుండెల నిండా హోలీ, ఇది చూస్తే తెలుస్తుంది-video
, సోమవారం, 9 మార్చి 2020 (18:57 IST)
హోలీ- భారతీయుల పండుగ. మన దేశంలో అన్ని మతాల పండుగలను అన్ని మతాలవారు గౌరవిస్తుంటారు. జరుపుకుంటారు. వారి వారి పండుగల్లో మమేకమవుతుంటారు. అందుకే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు. చూడండి ఈ వీడియోను...
తర్వాతి కథనం