Article Hindu Religion %e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf %e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b0%be 108100400035_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హారతి సాయిబాబా...

Advertiesment
హారతి సాయిబాబా ఆధ్యాత్మికం భక్తులు పూజలు నైవేద్యం
భక్తులకు తమ ఇష్ట దైవాలు వివిధ రూపాలలో దర్శనమిస్తుంటారు. ఆ దైవాలను తమకు తోచినట్లు మలుచుకుని పూజలుకావిస్తుంటారు భక్తులు. దసరా ఉత్సవాల్లో భాగంగా గుంటూరులో ద్వారకామయి దేవాలయంలో సాయినాధుని 2 వేల కొబ్బరికాయలతో సుమారు 18 అడుగుల ఎత్తులో రూపొందించారు. నారికేళ సాయినాధుని దీవెనలు అందుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించేందుకు తాము ఈ సాయినాధుని రూపొందించామని ఆలయ నిర్వాహణ అధికారులు వెల్లడించారు. చీరాల కళాకారులు ఎంతో నైపుణ్యంతో సాయినాధుని రూపాన్ని మలిచారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu