Publish Date: Tue, 23 Dec 2014 (07:04 IST)
Updated Date: Tue, 23 Dec 2014 (07:06 IST)
తిరుమలలో భక్తుల చాలా రద్దీ సాధారణంగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. నిన్న శ్రీవారిని 57,597 మంది భక్తులు దర్శించుకున్నారు.
గదుల వివరాలు:
|
గదులు |
ఖాళీల సంఖ్య |
|
ఉచిత గదులు |
47 |
|
రూ. 50 గదులు |
111 |
|
రూ. 100 గదులు |
47 |
|
రూ. 500 |
47 |
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
|
సేవ పేరు |
ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య |
|
ఆర్జిత బ్రహ్మోత్సవం |
136 |
|
సహస్రదీపాలంకరణ సేవ |
109 |
|
మంగళవారం ప్రత్యేక సేవ- |
అష్టదళ పాదపద్మారాధన |