Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Advertiesment
Tirumala information
, ఆదివారం, 11 జనవరి 2015 (08:28 IST)
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.  ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 107
రూ. 50 గదులు 141
రూ. 100 గదులు ఖాళీలు లేవు
రూ. 500 ఖాళీలు లేవు

Share this Story:

Follow Webdunia telugu