క్రిస్మస్ సెలవులు రావడం, యేడాది ఆఖరు కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కో సం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 28 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
|
గదులు |
ఖాళీల సంఖ్య |
|
ఉచిత గదులు |
16 |
|
రూ. 50 గదులు |
ఖాళీ లేవు |
|
రూ. 100 గదులు |
12 |
|
రూ. 500 |
ఖాళీ లేవు |
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
|
సేవ పేరు |
ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య |
|
ఆర్జిత బ్రహ్మోత్సవం |
112 |
|
సహస్రదీపాలంకరణ సేవ |
145 |
|
వసంతోత్సవం |
24 |