Publish Date: Mon, 02 Jun 2014 (20:46 IST)
Updated Date: Mon, 02 Jun 2014 (20:50 IST)
బాహ్యమైన పరిస్థితిని సృష్టించడానికి మీకు ఇతర వ్యక్తుల, ఇతర శక్తుల సహకారం అవసరం. అంతర్గత పరిస్థితిని సృష్టించడానికి, మీకు అవసరమైంది కేవలం మీరే.
To create an outside situation, you need the cooperation of other people and forces. To create an inner situation, you only need yourself.